Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో రైతాంగానికి తీవ్ర అన్యాయం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

వ్యవసాయం, సాగునీరు, యూరియా, రైతుబీమా రంగాలను నిర్వీర్యం చేశారు షాపుల్లో లేని యూరియా యాపుల్లో ఉంటుందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే బజార్ హత్నూర్:మన భారత్ , సెప్టెంబర్ 3, కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఏడు రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా బజార్ హత్నూర్ మండల కేంద్రంలో వ్యవసాయం, సాగునీటి రంగం, యూరియా కొరత, రైతుబీమా...

Read Full Article

Share with friends