శబరి మాతాజీ ఆశ్రమంలో ఘనంగా అఖండ జ్యోతి
బోథ్: మన భారత్, సెప్టెంబర్ 3, కనకగుట్ట గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ పరమహంస సచ్చిదానంద సద్గురు శ్రీ శబరి మాతాజీ ఆశ్రమంలో అఖండ జ్యోతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రక్షణ సేన పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర అబ్జర్వర్ శ్రీ రాథోడ్ బాపురావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు ఆశ్రమంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సద్గురు...