పెద్ద పులి సంచారం కలకలం..
తలమడుగులో పులి సంచారం కలకలం కడపల్లి పంటచేల వద్ద పెద్దపులి కనిపించిందన్న ప్రచారం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. సకినాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కడపల్లి గ్రామ సమీపంలోని పంటచేల వద్ద పెద్దపులి కనిపించిందన్న సమాచారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ స్థానిక యువకుడు పులిని చూసి ఫొటో తీసినట్లు తెలుస్తోంది. అనంతరం ఆ ఫొటోను సోషల్ మీడియాలో...