అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం..
ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ డి. రాధిక తలమడుగు,మన భారత్ ,సెప్టెంబర్ 2: అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతున్న ఇద్దరిపై తలమడుగు పోలీసులు బైండ్ డౌన్ చర్యలు చేపట్టారు. నిందితులను తలమడుగు తహసీల్దార్ రాజమోహన్ ఎదుట బైండ్ ఓవర్ చేసి, నిబంధనల ప్రకారం జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. అనుమతులు...