Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు తాంసి, మన భారత్, సెప్టెంబర్ 2: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆ  బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ కన్వీనర్, తాంసి మాజీ సర్పంచ్ కృష్ణ రత్న ప్రకాష్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన...

Read Full Article

Share with friends