19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్
ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్ ఇచ్చోడ వ్యాపారి నుంచి రూ.2.18 లక్షలు వసూలు.. రెండు మొబైల్ ఫోన్లు, రూ.లక్ష నగదు స్వాధీనం ఆదిలాబాద్, మన భారత్, సెప్టెంబర్ 2: సోషల్ మీడియా వేదికగా మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ విక్రయాల పేరుతో దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని ఆదిలాబాద్ జిల్లా...