Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4 సెల్‌ఫోన్లు, ఆయుర్వేద మందులు, మహీంద్రా XUV 500 స్వాధీనం మన భారత్, ఉట్నూర్, సెప్టెంబర్ 1: గుప్త నిధులు ఉన్నాయంటూ ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను ఉట్నూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఉట్నూర్ కోటలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నట్లు చూపించే వీడియోలను సేకరించి, వాటి ఆధారంగా...

Read Full Article

Share with friends