Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ పోరుబాట..

బోథ్‌లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా.. 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్.. బాకీ కార్డుతో ఎమ్మెల్యే సెల్ఫీ బోథ్: మన భారత్, సెప్టెంబర్ ,2, కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు బోథ్‌లో ఉధృతంగా కొనసాగాయి. ఏడు రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా బోథ్ మండల...

Read Full Article

Share with friends