ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విఫల సీఎం..
మన భారత్,మొగుళ్ళపల్లి: గ్యారెంటీల ప్రకారం బకాయిలు చెల్లించాలని డిమాండ్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు బలుగూరి తిరుపతి రావు ఆధ్వర్యంలో మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన తీరును ప్రజలకు వివరించారు,ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య, చిట్యాల వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా...