ఆ అభ్యర్థులు ఫోన్లకు దూరంగా ఉండాలి
పోటీ పరీక్షల అభ్యర్థులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలి ప్రిపరేషన్‌లో సామాజిక మాధ్యమాలే పెద్ద ఆటంకం.. మాక్ టెస్టులతో సాధన చేయాలి: కలెక్టర్ రాజర్షిషా ఆదిలాబాద్:మన భారత్, సెప్టెంబర్ 1,పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు లక్ష్య సాధనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని, చదువుకునే సమయంలో స్మార్ట్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాలు వంటి దృష్టి మళ్లించే అంశాలకు దూరంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా సూచించారు. పరీక్షల కోసం ప్రణాళికాబద్ధంగా చదువుతూ క్రమశిక్షణతో నిరంతర సాధన చేయడం ద్వారా...