నూతన లైబ్రరీ ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాధవ్
సోనాలలో నూతన లైబ్రరీ ప్రారంభం యువత లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోనాల:మన భారత్, సెప్టెంబర్ , 1,మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పుస్తక పఠన కేంద్రం (లైబ్రరీ)తో పాటు పోస్ట్ ఆఫీసు భవనాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. యువతకు లైబ్రరీ ఎంతో ఉపయోగకరం...