మాజీ ఎమ్మెల్యేను కలిసిన టీఆర్ఎస్ నాయకులు..
మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును కలిసిన తెలంగాణ రక్షణ సేన నాయకులు మర్యాదపూర్వకంగా భేటీ అయిన తలమడుగు మండల కన్వీనర్ నిమ్మల గజానన్, గడుగు శ్రీనివాస్ ఆదిలాబాద్ మన భారత్ సెప్టెంబర్ 1,: తెలంగాణ రక్షణ సేన బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును తెలంగాణ రక్షణ సేన తలమడుగు మండల కన్వీనర్ నిమ్మల గజానన్, గడుగు శ్రీనివాస్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలో జరిగిన ఈ భేటీలో పార్టీకి సంబంధించిన పలు...