Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జనరేటర్ దొంగల అరెస్ట్..

జాతీయ రహదారి నిర్మాణ పనుల వద్ద చోరీకి గురైన 25 కేవీఏ జనరేటర్ స్వాధీనం ముగ్గురు నిందితుల అరెస్ట్.. మరో నిందితుడి కోసం గాలింపు సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన జైనథ్ సర్కిల్ పోలీసులు ఆదిలాబాద్, మన భారత్,సెప్టెంబర్ 1: జాతీయ రహదారి నిర్మాణ పనుల వద్ద ఉంచిన 25 కేవీఏ జనరేటర్ చోరీ కేసును జైనథ్ సర్కిల్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఛేదించారు. కేసులో నలుగురిపై బేల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, ముగ్గురు...

Read Full Article

Share with friends