గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి..
మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.. రాత్రి 10 గంటల తర్వాత మైక్‌లకు అనుమతి లేదు పెద్ద శబ్దాలతో డీజేలకు అనుమతులు లేవు.. సోషల్ మీడియాలో వదంతులను నమ్మొద్దు: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్, మన భారత్ సెప్టెంబర్ 1: తెలంగాణలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని, భక్తిశ్రద్ధలతో పాటు శాంతియుత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్...