బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ
-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి కొండా సురేఖ ఫోటో ముద్రించకుండా అవమానించిన రెడ్డీలు -ఓ బీసీ సమాజమా ఇకనైనా మేలుకో..బీసీలకు జరుగుతున్న అవమానాలపై తిరగబడు -వేముల మహేందర్ గౌడ్ మన భారత్,మొగుళ్ళపల్లి: వరంగల్ జిల్లాకు చెందిన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బీసీ మంత్రి అయినందుకేనా? ప్రోటోకాల్ పాటించకపోవడం..ఆమె ఫోటోను ఫ్లెక్సీలో ముద్రించక...