Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ను, సీఐ సతీష్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు.. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో పరిశుభ్రత , రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల అంశాలపై సమీక్షించారు. సీసీటీవీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్బంగా డిఎస్పీ...

Read Full Article

Share with friends