Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హైదరాబాద్: మన భారత్ , ఆగస్టు,31 వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణతో పాటు అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న ప్రజలు, గిరిజనుల హక్కులు, జీవనోపాధి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ హాలులో నిర్వహించిన తెలంగాణ శాసనసభ వన్యప్రాణులు, పర్యావరణ కమిటీ...

Read Full Article

Share with friends