ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!
తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి వరకు ప్రస్తుతం ఒకే బస్సు నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, అత్యవసర సమయాల్లో బస్సు సౌకర్యం సరిపోక ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. తలమడుగు మండలంలోని పలు గ్రామాల ప్రజలకు ఆదిలాబాద్ పట్టణంతో రాకపోకలకు బస్సు సౌకర్యమే ప్రధాన ఆధారంగా ఉంది. అయితే తలమడుగు నుంచి...