Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

యూనిఫాంలు పంపిణీ చేసిన సర్పంచ్ వెంకన్న ..

కుచులాపూర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను విద్యార్థులకు అందజేసిన సర్పంచ్ మోడెపు వెంకన్న తలమడుగు:మన భారత్ , ఆగస్టు,31, తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠశాల యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేసి, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుచులాపూర్ గ్రామ సర్పంచ్...

Read Full Article

Share with friends