Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హల్వానిలో శుద్ధికరణపై పోలీసులకు ఫిర్యాదు

హల్వానిలో శుద్ధికరణ కార్యక్రమంపై పోలీసులకు ఫిర్యాదు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు ఇతర వర్తించే చట్టాల కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ తలమడుగు,మన భారత్, ఆగస్టు 31,హల్వాని గ్రామంలో గౌరవనీయులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి సభ అనంతరం నిర్వహించినట్లు పేర్కొంటున్న శుద్ధికరణ కార్యక్రమంపై తలమడుగు మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సారంగుల రాజేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ...

Read Full Article

Share with friends