Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రమాదకరంగా విద్యుత్ తీగలు..!

పామ్ ఆయిల్ తోటలో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు.. సురక్షిత దూరానికి మార్చాలని వినతి మన భారత్,మొగుళ్ళపల్లి: వ్యవసాయ భూమిలో పామ్ ఆయిల్ చెట్లకు అత్యంత దగ్గరగా ఉన్న విద్యుత్ తీగలను సురక్షిత దూరానికి మార్చాలని కోరుతూ రామ్‌నగర్ కాలనీకి చెందిన శీలపాక సరోజన, శీలపాక రాజు చిట్యాల విద్యుత్ శాఖ ఏఈకి వినతిపత్రం అందజేశారు. చిట్యాల గ్రామ పరిధిలోని హెచ్‌పీ గ్యాస్ గోదాం ఎదుట సర్వే నంబర్లు 5/1, 5/2లో మొత్తం 4 ఎకరాల 4 గుంటల...

Read Full Article

Share with friends