Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీఎస్పీ పార్టీ బలోపేతానికి కృషి..

ప్రజలతో మమేకమై సమస్యలపై చర్చించిన పార్టీ నాయకులు తలమడుగు, ఆగస్టు 30: తలమడుగు మండలంలోని కూచులపూర్ గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థుల సహకారంతో జరిగిన ఈ సమావేశంలో ప్రజలతో మమేకమై వారి సమస్యలు, సామాజిక అంశాలపై చర్చించారు. ఈ సమావేశం మెట్టు ప్రదీప్, పాటిల్ లింబాజీ, రమాకాంత్ సహకారంతో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలోని ప్రజలను ఆప్యాయంగా కలుసుకోవడం, వారితో నేరుగా మాట్లాడటం ఎంతో సంతోషాన్ని...

Read Full Article

Share with friends