గణపతి ఉత్సవాల నిర్వహణపై సమన్వయ సమావేశం..
సెప్టెంబర్ 1న తానిషా గార్డెన్‌లో జిల్లా స్థాయి సమావేశం మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలి: డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి ఆదిలాబాద్, ఆగస్టు 30: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి వివరాలు వెల్లడించారు....