Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కళాశాలకు 18 ఏళ్లుగా సిబ్బంది కొరత..

ఉట్నూర్ బీఎడ్ కళాశాలకు 18 ఏళ్లుగా సిబ్బంది కొరత పోస్టులు మంజూరు చేయకపోవడంతో డిప్యూటేషన్‌ సిబ్బందితోనే బోధన.. అభివృద్ధి నిధులపైనా ప్రభావం ఉట్నూర్: మన భారత్, ఆగస్టు 30,ఏజెన్సీ ప్రాంత గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యలో భాగంగా బీఎడ్‌ విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఉట్నూర్‌ బీఎడ్‌ కళాశాల 18 ఏళ్లుగా సిబ్బంది కొరతతో కొనసాగుతోంది. ప్రభుత్వం ఇప్పటివరకు కళాశాలకు అవసరమైన టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ పోస్టులను మంజూరు చేయకపోవడంతో విద్యాబోధన, పరిపాలనా కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది....

Read Full Article

Share with friends