తెలంగాణ రక్షణ సేనలో భారీగా యువత చేరికలు..
ఉంబ్రి గ్రామానికి చెందిన 20 మంది యువకులు పార్టీలో చేరిక.. కండువాలు కప్పి ఆహ్వానించిన రాథోడ్ బాపురావు ఆదిలాబాద్, ఆగస్టు 29: తెలంగాణ రక్షణ సేన (TRS)లో యువత చేరికలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రక్షణ సేన పార్టీ స్టేట్ అబ్జర్వర్, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో శనివారం పలువురు యువకులు పార్టీలో చేరారు. ఆదిలాబాద్‌లోని టైలర్స్ కాలనీలో ఉన్న రాథోడ్ బాపురావు క్యాంపు కార్యాలయంలో...