Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

టీఆర్ఎస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ..

రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో ఇచ్చోడ నుంచి రఘుగూడా వరకు భారీ బైక్ ర్యాలీ కొమరం భీమ్‌కు నివాళులు.. రాఖీలు కట్టి ఆత్మీయత చాటిన గ్రామ ఆడపడుచులు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేనలో చేరిక ఇచ్చోడ మండలం, ఆగస్టు 29: తెలంగాణ రక్షణ సేన (TRS) బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో ఇచ్చోడ మండలంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇచ్చోడ నుంచి సత్‌నంబర్...

Read Full Article

Share with friends