Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాఖీ కట్టిన తెలంగాణ రక్షణ యువసేన ప్రతినిధులు

ఆదిలాబాద్ పట్టణం, ఆగస్టు 28 (మన భారత్): రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలో తెలంగాణ రక్షణ సేన బోథ్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీ రాథోడ్ బాపురావు నివాసంలో రాఖీ వేడుకలు ఆప్యాయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు యువసేనకు చెందిన కాంతారావు తన కుటుంబ సభ్యులతో కలిసి రాథోడ్ బాపురావును కలిశారు. రక్షాబంధన్ సందర్భంగా ఆయనకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాథోడ్ బాపురావుకు పుష్పగుచ్ఛం అందించి తమ అభిమానాన్ని,...

Read Full Article

Share with friends