రూ.20 వేలు వసూలు చేసిన రిపోర్టర్ అరెస్ట్..
రిపోర్టర్ అరెస్ట్.. వీఢీసీ సభ్యులను బెదిరించి రూ.20 వేలు వసూలు ఆదిలాబాద్ జిల్లా, ఆగస్టు 26: తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుచ్లాపూర్ గ్రామానికి చెందిన వీఢీసీ (VDC) సభ్యులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఆరోపణలపై గతంలో రిపోర్టర్‌గా పనిచేసిన బట్టు నరేష్ (32)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీఢీసీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తానని, పత్రికల్లో కథనాలు రాస్తానని బెదిరించి రూ.20 వేల నగదు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదిలాబాద్ రూరల్...