Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మోసం చేసిన నిందితుడి అరెస్టు..

ఆటో డ్రైవర్‌ను మాటల్లో పెట్టి ఫోన్‌పే ద్వారా రూ.17 వేలు కాజేత మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఆటో డ్రైవర్‌ను మాటల్లో పెట్టి అతడి మొబైల్ ఫోన్‌ను తీసుకుని, ఫోన్‌పే ద్వారా రూ.17 వేల నగదును తన ఖాతాకు బదిలీ చేసుకున్న కేసులో నిందితుడిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.10 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి...

Read Full Article

Share with friends