ఫ్రీ కుట్టు మెషీన్లు.. మీరు దరఖాస్తు చేసుకున్నారా.?
ఫ్రీగా కుట్టు మెషీన్లు.. బీసీ మహిళలు దరఖాస్తు చేసుకున్నారా? మన భారత్, ఆగస్టు ,25: బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషీన్లు’ పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ పథకం ద్వారా కుట్టు పని తెలిసిన లేదా కుట్టు రంగంలో స్వయం ఉపాధి పొందాలని...