Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రూ. 50 వేల సామాగ్రి పంపిణీ..

అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి కజ్జర్ల సర్పంచ్ 50 వేల సామాగ్రి పంపిణీ మన భారత్,ఆగస్టు,25 తలమడుగు: గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తలమడుగు మండలం కజ్జర్ల గ్రామ సర్పంచ్ ఎల్మ నారాయణరెడ్డి తనవంతు సహాయాన్ని అందించారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన సామగ్రిని సమకూర్చారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యంతో పాటు చిన్నారులకు అవసరమైన ఫ్యాన్లు, కూలర్లు తదితర సామగ్రిని అందించారు. సుమారు రూ.50...

Read Full Article

Share with friends