Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎస్సీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పనుల్లో అవకాశం..

మన భారత్, ఆదిలాబాద్: షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గాలకు చెందిన వారు కాంట్రాక్టర్లుగా ఎదిగేందుకు ప్రభుత్వ విభాగాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలు, విధానాలు, కాంట్రాక్టు పనులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3.30 గంటలకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల్లో ఎస్సీ వర్గాలకు చెందిన...

Read Full Article

Share with friends