Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి: సర్పంచ్

విద్యార్థులకు ఉచితంగా బూట్లు, బాలికలకు ప్యాడ్స్ పంపిణీ మన భారత్, తలమడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరఫరా చేసిన బూట్లు, బాలికలకు సంబంధించిన శానిటరీ ప్యాడ్స్‌ను జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న, ఉపసర్పంచ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం సమక్షంలో నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యా, వ్యక్తిగత...

Read Full Article

Share with friends