ఈ నెల 27న గ్రామ వార్డు సభలు షురూ..
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, ఆగస్టు 24: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 27న గ్రామ, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితాల రూపకల్పనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముసాయిదా ఓటరు జాబితా చదివి వినిపించాలి గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా...