Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదివాసీల సమస్యల పరిష్కారానికి చట్టపర చర్యలు

నిబంధనల ప్రకారం పరిష్కరిస్తాం: ఐటీడీఏ పీవో మకరందు ఉట్నూర్, మన భారత్ ఆగస్టు 24: ఆదివాసీలు ఎదుర్కొంటున్న చట్టపరమైన సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఉట్నూర్ ఐటీడీఏ పీవో మకరందు స్పష్టం చేశారు. ఆదివాసీ సంఘాల నాయకులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీవోకు వినతిపత్రం సమర్పించిన సందర్భంగా ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. సమస్యలను నిబంధనల ప్రకారం పరిశీలిస్తాం ఆదివాసీ ప్రాంతాల్లో భూములు, హక్కులు, సంక్షేమం తదితర అంశాలకు సంబంధించి...

Read Full Article

Share with friends