ఐటీడీఏ ముందు ఆదివాసీల బైఠాయింపు..
భూ సమస్యలు పరిష్కరించాలి.. ఆదివాసీ యువతతో ఉద్యోగాలు భర్తీ చేయాలి ఉట్నూర్, మన భారత్, ఆగస్టు 24: ఆదివాసీల హక్కుల సాధన, స్థానిక సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్త వాతావరణంలో కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆదివాసీలు ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆదివాసీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. భూ సమస్యలకు పరిష్కారం చూపాలి ఈ సందర్భంగా...