ఉద్యోగం పేరుతో రూ.2.06 లక్షల మోసం
ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం పేరుతో రూ.2.06 లక్షల మోసం నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 24: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళ నుంచి రూ.2.06 లక్షలు వసూలు చేసి మోసం చేసిన కేసులో నిందితుడిని ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానని, నెలకు రూ.35 వేల వేతనం వస్తుందని నమ్మించి విడతల వారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు....