Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నోట్‌బుక్స్‌, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు తదితర స్టేషనరీ వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, న్యాయవాది రత్నపురం రమేష్ మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితులు చదువుకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో పేద విద్యార్థులకు...

Read Full Article

Share with friends