Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి..

పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దు: బోనగిరి రాజేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా టిఆర్పి మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల విద్యా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన...

Read Full Article

Share with friends