Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌడాల సంతోష్

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సంతోష్ తాంసి:మన భారత్, ఆగస్టు 23, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తాంసి మండలాధ్యక్షుడు సంతోష్ కోరారు. తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో ఆదివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అర్హులైన కుటుంబాలను గుర్తించి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తోందని తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు...

Read Full Article

Share with friends