Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ మేస్త్రి బండారి కొమురయ్య మొదటి సంవత్సరీకం ఆదివారం వారి నివాసంలో ఘనంగా నిర్వహించారు.ఆదివారం ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించిన సంవత్సరీక కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేకంగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం కొమురయ్య భార్య, కుటుంబ...

Read Full Article

Share with friends