1300 దేశీదారు బాటిళ్లు పట్టివేత..
1300 దేశీదారు మద్యం బాటిళ్లు స్వాధీనం మహారాష్ట్ర నుంచి భీంసరికి అక్రమంగా తరలిస్తుండగా పట్టివేత.. ప్రధాన నిందితుడు అరెస్ట్ కారు, మొబైల్ ఫోన్ స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 22: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ జిల్లాకు అక్రమంగా దేశీదారు మద్యాన్ని తరలిస్తున్న ప్రధాన నిందితుడిని ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి 1300 దేశీదారు మద్యం బాటిళ్లు, ఒక కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం...