Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రూ.30 లక్షల భూ మోసం.. నిందితుడి అరెస్ట్

ప్రభుత్వం నుంచి ప్రత్యామ్నాయ భూమి పొంది ప్లాట్లుగా విక్రయించినట్లు ఆరోపణలు మావల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు.. మరో నిందితురాలి కోసం గాలింపు మన భారత్, ఆదిలాబాద్, ఆగస్టు 22: దస్నాపూర్ గ్రామంలోని భూమికి సంబంధించి సుమారు రూ.30 లక్షల మోసానికి పాల్పడినట్లు నమోదైన కేసులో ప్రధాన నిందితుడిని మావల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే విక్రయించిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అనంతరం, దానికి బదులుగా పొందిన ప్రత్యామ్నాయ భూమిని కూడా ప్లాట్లుగా మార్చి ఇతరులకు...

Read Full Article

Share with friends