Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంగన్‌వాడీ కేంద్రంలో సౌకర్యాలపై సర్పంచ్ ఆరా..

కుచులాపూర్, మన భారత్: గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులకు అందుతున్న సేవలను మెరుగుపరిచేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా కుచులాపూర్ గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న అంగన్‌వాడీ సెంటర్‌–2ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రానికి హాజరవుతున్న చిన్నారులకు అందుతున్న పోషకాహారం, గర్భిణులకు అందిస్తున్న ఆహారం, ఇతర సౌకర్యాలపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, కేంద్రం నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేకంగా ఆరా...

Read Full Article

Share with friends