Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం..

కిన్నర్ల మల్లేష్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన రాథోడ్ బాపురావు మన భారత్, బజార్హత్నూర్, ఆగస్టు 22: బజార్హత్నూర్ మండలం వర్తమాన్నూర్ గ్రామానికి చెందిన కిన్నర్ల మల్లేష్‌రెడ్డి ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వారి కుటుంబాన్ని పరామర్శించారు. మల్లేష్‌రెడ్డి నివాసానికి వెళ్లిన రాథోడ్ బాపురావు కుటుంబ సభ్యులను కలిసి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్లేష్‌రెడ్డి కుటుంబ సభ్యులకు...

Read Full Article

Share with friends