Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

చిల్కూరి భూమన్న కుటుంబాన్ని పరామర్శించిన రాథోడ్ బాపురావు బజార్హత్నూర్, ఆగస్టు 22: బజార్హత్నూర్ మండలానికి చెందిన చిల్కూరి భూమన్న మాతృమూర్తి ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వారి స్వగ్రామంలోని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న రాథోడ్ బాపురావు, భూమన్న కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ...

Read Full Article

Share with friends