Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భూసేకరణ ప్రాంతంలో ఏరియల్ సర్వే

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వేగం.. భూసేకరణ ప్రాంతంలో ఏరియల్ సర్వే మన భారత్,ఆగస్టు,21 ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుండగా, భూముల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక అధికారుల బృందం ఏరియల్ సర్వే నిర్వహించింది. దీంతో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ ప్రక్రియపై మరింత కదలిక కనిపిస్తోంది. చాపర్‌తో ఏరియల్ సర్వే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ పరిధిలో భూసేకరణకు సంబంధించిన ప్రాంతాలను పరిశీలించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ...

Read Full Article

Share with friends