పొన్నారిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
తాంసి, మన భారత్,ఆగస్టు,21 : అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తాంసి మండల తహశీల్దార్ జాదవ్ గణేశ్ తెలిపారు. తాంసి మండలం పొన్నారి గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ జాదవ్ గణేశ్ అర్హత కలిగిన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు సమన్వయంతో...