Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పోలీసుల విస్తృత తనిఖీలు..

ఇచ్చోడ ఇస్లాంపురలో పోలీసుల విస్తృత తనిఖీలు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో 110 ద్విచక్ర వాహనాలు, ఆటో, 4 కార్లు స్వాధీనం ఇచ్చోడ, ఆగస్టు 20: జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇచ్చోడ మండలంలోని ఇస్లాంపుర గ్రామంలో గురువారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం చేపట్టారు. ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఐపీఎస్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున...

Read Full Article

Share with friends