Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

శాశ్వత రేషన్ డీలర్‌ను నియమించాలి

పని వదులుకుని రేషన్ బియ్యం కోసం పడిగాపులు.. అధికారులకు గ్రామస్తుల విజ్ఞప్తి తలమడుగు, ఆగస్టు 20: తలమడుగు మండల కేంద్రంలో రేషన్ బియ్యం పంపిణీ కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక రేషన్ డీలర్‌ తలమడుగు, తాంసి రెండు మండలాలకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తుండటంతో తలమడుగు గ్రామంలోని రేషన్ కార్డుదారులకు బియ్యం పొందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ ఈ నెలలో ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన...

Read Full Article

Share with friends